AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Family man -2: మళ్లీ వాయిదా పడిన సమంత వెబ్ సిరీస్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదల ఎప్పుడంటే..

టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్-2' మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కావాల్సి ఉండగా.. దానిని మళ్లీ వాయిదా

The Family man -2: మళ్లీ వాయిదా పడిన సమంత వెబ్ సిరీస్.. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' విడుదల ఎప్పుడంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2021 | 8:01 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కావాల్సి ఉండగా.. దానిని మళ్లీ వాయిదా వేస్తున్నట్లు దర్శకులు ప్రకటించారు. దిఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‏గా ప్రకటించింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఒక సూపర్ ఎక్స్‏పీరియన్స్ అందించాలని ఈ సిరీస్ వేసవికి వాయిదా వేస్తున్నాం అంటూ దర్శకులు తెలిపారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత కీలక పాత్రలలో నటిస్తుండగా.. సామ్ టెర్రరిస్ట్‏గా కనిపిచనున్నట్లుగా టాక్.

ఇటీవల ఓటీటీ వేదిక ఆహాలో సామ్ జామ్ షో నిర్వహించిన సామ్.. పలువురు సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసింది. సామ్ నటించిన ఈ వెబ్ సిరీస్ వాయిదా పడడానికి కారణం అమెజాన్ ప్రైమ్ వివాదంలో ఉండటమే కావచ్చు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో మిర్జాపూర్, తాండవ్ వెబ్ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ కారణంగానే సమంత వెబ్ సిరీస్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

Also Read:

Kapatadhaari Movie: ‘కపటదారి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అల్లరి నరేష్‏కు పోటికి దిగిన సుమంత్..

Follow Us
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...