AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapatadhaari Movie: ‘కపటదారి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అల్లరి నరేష్‏కు పోటికి దిగిన సుమంత్..

సుమంత్ ప్రధాన పాత్రలో ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కపటధారి'. కన్నడలో సూపర్ హిట్ అయన 'కావలుధారి' మూవీకి ఇది రీమేక్. క్రియేటివ్

Kapatadhaari Movie: 'కపటదారి' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అల్లరి నరేష్‏కు పోటికి దిగిన సుమంత్..
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2021 | 7:38 PM

Share

Kapatadhaari Movie Update: సుమంత్ ప్రధాన పాత్రలో ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కపటధారి’. కన్నడలో సూపర్ హిట్ అయన ‘కావలుధారి’ మూవీకి ఇది రీమేక్. క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్ పై డా.ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు చిత్రబృందం. అయితే అదే రోజు అల్లరి నరేష్ నటించిన నాంది మూవీ కూడా విడుదలకాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాలకు థియేటర్లలో పోటీ ఏర్పడనుంది. “కొత్త కథాంశంతో తెరకెక్కించే సినిమాలను ప్రేక్షకులు ఆధారిస్తారనే.. కపటధారి సినిమాను నిర్మించాం. సుమంత్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీగా కపటధారి తెరకెక్కించాం. చాలా సంవత్సరాల క్రితం జరిగిన హత్యలను ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడనేదే ఈ మూవీ స్టోరీ” అంటూ చెప్పుకొచ్చాడు చిత్ర నిర్మాత ధనంజయన్.

Also Read: ‘కపటధారి’కి సెన్సార్ పూర్తి.. థియేటర్‌లోనే రిలీజ్.. విడుదల తేది చెప్పేసిన సుమంత్ టీమ్‌

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్