AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: మోహన్‌లాల్… కంప్లీట్ యాక్టర్ ఎలా అయ్యారు..?.. సాలిడ్ ఆన్సర్ ఆయన మాటల్లోనే..

మోహన్‌లాల్... కంప్లీట్ యాక్టర్ ఎలా అయ్యారు..? అన్ని రకాల పాత్రల్నీ అవలీలగా చెయ్యడం వల్లా... లేకపోతే అనేక భాషల్లో నటించడంతోనా...? కాదు..

Mohanlal: మోహన్‌లాల్... కంప్లీట్ యాక్టర్ ఎలా అయ్యారు..?.. సాలిడ్ ఆన్సర్ ఆయన మాటల్లోనే..
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2021 | 2:27 PM

Share

మోహన్‌లాల్… కంప్లీట్ యాక్టర్ ఎలా అయ్యారు..? అన్ని రకాల పాత్రల్నీ అవలీలగా చెయ్యడం వల్లా… లేకపోతే అనేక భాషల్లో నటించడంతోనా…? కాదు.. యాక్టింగ్‌ని ప్రాణంతో సమానంగా భావించడం వల్ల. ఆస్క్ మోహన్‌లాల్ అనే ఆన్‌లైన్ చాట్‌లో.. మోహన్‌ సారే స్వయంగా చెప్పిన మాట ఇది.

వాటీజ్‌ ది డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ యువర్ లైఫ్‌.. అని ఓ అభిమాని అడిగితే.. నథింగ్ బట్ సినిమా అని ఒక్క మాటలో చెప్పేశారు మోహన్‌లాల్. అందుకే ఇండియన్‌ సినిమాలో ఆయన మాత్రమే కంప్లీట్ యాక్టర్ అయ్యారు. ఈ మలయాళ మెగాస్టార్‌ నటించిన దృశ్యం సీక్వెల్ 19న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్ అంటే.. బారోజ్ అని అక్కడికక్కడే సింపుల్‌గా అనౌన్స్ చేశారు మోహన్‌లాల్. 400 ఏళ్ల కిందట వాస్కోడగామా నిధినిక్షేపాలకు వన్‌అండ్ వోన్లీ గార్డియన్‌గా వున్న బారోజ్ అనే వీరుని కథ ఇది. పోర్చుగీస్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని మోహన్‌లాలే డైరెక్ట్ చేస్తుండటం విశేషం.

Also Read:

ఐపీఎల్ వేలానికి సమయం ఆసన్నమైంది.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..?

జనగామ జిల్లా కేంద్రంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఇలాంటి దాన్ని ఎప్పుడైనా చూశారా..?

Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ