Sai Dharam Tej: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా హీరో సాయి సాయి దుర్గ తేజ్

మెగా మేనల్లుడు, స్టార్ హీరో సాయి దుర్గ తేజ్( సాయి ధరమ్ తేజ్) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే సాయి దుర్గ సమయం దొరికినప్పుడల్లా తిరుమల వస్తుంటారు.

Updated on: Nov 06, 2024 | 12:39 PM

మెగా మేనల్లుడు, స్టార్ హీరో సాయి దుర్గ తేజ్( సాయి ధరమ్ తేజ్) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే సాయి దుర్గ సమయం దొరికినప్పుడల్లా తిరుమల వస్తుంటారు. బుధవారం ఉదయం శ్రీ వారి మేల్కొలుపు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత వేదా ఆశీర్వచనం అందుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us