AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్విట్టర్​లో మహేశ్​ ఫ్యాన్స్ సునామి.. పవన్ రికార్డు బ్రేక్..!

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు..ఈ పేరు వింటే చాలు..తెలుగువారు ఎక్క‌డ ఉన్నా ప్ర‌కంపన‌లు అలా వెళ్లిపోతాయి.

ట్విట్టర్​లో మహేశ్​ ఫ్యాన్స్ సునామి.. పవన్ రికార్డు బ్రేక్..!
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2020 | 9:18 PM

Share

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు..ఈ పేరు వింటే చాలు..తెలుగువారు ఎక్క‌డ ఉన్నా ప్ర‌కంపన‌లు అలా వెళ్లిపోతాయి. మ‌హేశ్ కు ఒక్క సాలిడ్ హిట్ ప‌డిందంటే చాలు..ఇండ‌స్ట్రీలో అప్ప‌టివ‌ర‌కు ఉన్న రికార్డులు అన్ని బ‌ద్ద‌లవుతాయి. మాస్, క్లాస్ మిక్స్ చేసి మ‌హేశ్ చేసే సినిమాలను అన్ని ర‌కాల ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఇక ఆయ‌న ఫ్యాన్స్ గురించి చెప్పేముంది. ఆయ‌న ఏ పిలుపు ఇచ్చిన చాలు ప్ర‌భంజ‌నంలా కదులుతారు.

ఇక త్వ‌ర‌లో మ‌హేశ్ బ‌ర్త్ డే రాబోతుంది. ఇక సూప‌ర్ స్టార్ అభిమానులు సైలెంట్ గా ఉంటారా. ఆగస్టు 9న పుట్టినరోజు సంద‌ర్భంగా.. ముందుగానే బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ‘మహేశ్​బాబుసీడీపీ’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 31 మిలియన్ల ట్వీట్స్ మార్క్​ను దాటేసింది. ఇది జ‌స్ట్ శాంపిల్..మున్ముందు రికార్డుల ఊచ‌కోత ఉంటుంద‌ని మ‌హేశ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. గతంలో ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న పుట్టిన‌రోజుకు 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పగా… ఆ రికార్డును పవన్ ఫ్యాన్స్ తిరగరాసి 27.3 మిలియన్​ ట్వీట్స్​ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి : కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..

ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..