Guntur kaaram Twitter Review : మాస్ ర్యాంపేజ్.. గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ..

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించనున్నారు. మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమఖ్త్ ప్రీమియర్ ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా ఎలా ఉందొ ;సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు ఫ్యాన్స్.

Guntur kaaram Twitter Review : మాస్ ర్యాంపేజ్.. గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ..
Guntur Kaaram

Updated on: Jan 12, 2024 | 6:49 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించనున్నారు. మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమఖ్త్ ప్రీమియర్ ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు ఫ్యాన్స్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.