AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: మహేష్ మాస్ ఎటాక్.. ఆల్ టైం రికార్డ్‌ సెట్ చేసిన సూపర్ స్టార్

ఇప్పుడు ఏకంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డ్‌ను తన పేరు మీద రాసేసుకున్నారు. అందరూ అనుకున్నట్టే.. నెట్టింట మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నట్టే గుంటూరు కారం..

Guntur Kaaram: మహేష్ మాస్ ఎటాక్.. ఆల్ టైం రికార్డ్‌ సెట్ చేసిన సూపర్ స్టార్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2023 | 9:13 AM

Share

సర్రా.. సర్రా.. మంటూ.. ఎర్రని ఎండు మిరపకాయలా.. మన ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన పవర్‌ ఏంటో చూపించారు. నషాలానికి అంటే కారం మజా ఏంటో.. ఖాళీ తన వాకింగ్‌తోనే చూపించేశారు. అడిషియనల్‌గా యాడ్‌ అయిన బీడీ స్వాగ్‌తో.. అందర్నీ అరిపించేసి ఇప్పుడు ఏకంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డ్‌ను తన పేరు మీద రాసేసుకున్నారు. అందరూ అనుకున్నట్టే.. నెట్టింట మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నట్టే గుంటూరు కారంగా వచ్చిన మహేష్‌ బాబు ఆల్ టైం రికార్డును క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో.. తాను చేస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌తోనే.. 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు మన సూపర్ స్టార్.

ఇక జెస్ట్ 24 గంటల్లోనే.. వన్ మినెట్ ఫైవ్‌ సెకండ్స్‌ టీజర్‌తో.. యూట్యూబ్‌లో 25 మిలియన్‌ వ్యూస్ వచ్చేలా చేసుకున్న మహేష్‌ ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా నెంబర్ 1గా ట్రెండ్ అవుతున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తున్నారు.

ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అయిన హారికా హాసిని క్రియేషన్స్ తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో షేర్ చేసుకుంది. 25 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్ ఇన్ జెస్ట్ 24 హవర్స్‌. ఇట్స్‌ ఏ ఆల్ టైం రికార్డ్‌ .. అని ఓ ట్వీట్‌ చేసింది. గుంటూరు కారం నుంచి వచ్చిన  మాస్ స్ట్రైక్ ఒక విధ్వంసం సృష్టించింది అని తన ట్వీట్‌లో కోట్ చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..