AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు దుర్మరణం

మాజీ హర్ష కుమార్ డ్రైవర్ అలాగే అనుచరుడు బాబీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బాబీ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే జబర్దస్త్ లో నటించారు. బాబీ రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో మరణించారని తెలుస్తుంది. తలకు గాయాలు కావడంతో బాబీ చనిపోయినట్టు తెలుస్తుంది.

Jabardasth: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు దుర్మరణం
Bobby
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 2:46 PM

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జబర్దస్త్ నటుడు లక్ష్మీ నారాయణ(28) అలియాస్ బాబీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బాబీ మాజీ ఎంపీ హర్ష కుమార్ దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోల్లో ఆర్టిస్ట్ గా చేశారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో బాబీ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు విషాదం లో మునిగిపోయారు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు అవ్వడంతో బాబీ కన్నుమూశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కన్నుమూశారు.

హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని తెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు. రాజమహేంద్రవరంకు చెందిన బాబీ స్కూటీ పై కొవ్వూరు వెళ్తుండగా మరో బైక్ ను ఢీ కొట్టారు. దాంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మీ నారాయణ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జబర్దస్త్ నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే