Rajeev Rayala |
Aug 01, 2022 | 9:45 PM
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో రాణించిన తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన ఈ అమ్మడి ప్రస్థానం 'దేవుడుల చేసిన మనుషులు' వరకూ బ్రేకులు లేకుండా సాగింది.
బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది. 'బర్పీ' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
అదే సమయంలో బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టి పనిచేసింది.
ఆతర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటికీ రెండు మూడు అవకాశాలు చేతిలో ఉన్నాయి.
బాలీవుడ్ ఎంట్రీ అ0నంతరం కొన్నాళ్ల పాటు ప్రేమాయణాల్లోనూ మునిగి తేలింది. బ్రేకప్ ల కారణంగా మానసిక వేదన తప్పలేదు.తెలుగులో చివరిగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో నటించింది..
తన టోన్డ్ బాడీని ఎలివేట్ చేసేందుకు ఇలియానా ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.