కౌంటర్లో కూర్చోని టికెట్లు అమ్ముతున్న యువ హీరో..
ఏంటి షాక్ అవుతున్నారా..? అవునండీ.. హీరో సందీప్ కిషన్ నిజంగానే ఒక థియేటర్లో కూర్చోని టికెట్లు అమ్మాడు. తాజాగా.. విడుదలైన ‘నిను వీడని నీడని నేనే’ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయినా.. మనోడు అక్కడితో ఆగిపోకుండా.. నాలుగు రోజులుగా ఊరూరా తిరుగుతూ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్కై.. ముందు దొంగ అవతారమెత్తాడు.. ఆ తరువాత.. రోడ్ల మీద సైకిల్ తొక్కి.. జనాలకు సెల్ఫీలు ఇవ్వడం.. కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్‌ని కలవడం.. థియేటర్స్‌కి […]
ఏంటి షాక్ అవుతున్నారా..? అవునండీ.. హీరో సందీప్ కిషన్ నిజంగానే ఒక థియేటర్లో కూర్చోని టికెట్లు అమ్మాడు. తాజాగా.. విడుదలైన ‘నిను వీడని నీడని నేనే’ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయినా.. మనోడు అక్కడితో ఆగిపోకుండా.. నాలుగు రోజులుగా ఊరూరా తిరుగుతూ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్కై.. ముందు దొంగ అవతారమెత్తాడు.. ఆ తరువాత.. రోడ్ల మీద సైకిల్ తొక్కి.. జనాలకు సెల్ఫీలు ఇవ్వడం.. కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్‌ని కలవడం.. థియేటర్స్‌కి వెళ్లి ప్రేక్షకుల్ని పలకరించడం ఇలా.. ఒకటా రెండా.. ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి బాగానే కష్టపడుతున్నాడు. తాజాగా.. చివరి రోజు కాకినాడలోని ఒక థియేటర్లో కూర్చొని టికెట్స్ అమ్మారు. మొత్తానికి అటు జనాలకు దగ్గరవటమే కాకుండా.. ఇటు సినిమా ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నాడు సందీప్.