వారెవ్వా వయ్యారి.. అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. ఎవరో కనిపెట్టండి

ఇండస్ట్రీలో బిజీగా ఉన్న బ్యూటీస్ లో పైన కనిపిస్తున్న అమ్మడు కూడా ఒకరు.. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె అందానికి పడిపోని కుర్రాడు ఉండదు. తన మాటలతో.. చలాకీ తనంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆమె.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు..

వారెవ్వా వయ్యారి.. అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. ఎవరో కనిపెట్టండి
Actress
Follow us

|

Updated on: May 15, 2024 | 9:56 AM

అందం, అభినయం ఉంటే చాలు అవకాశాలు వెతుకుంటూ వస్తుంటాయి. ఒక్కసారి మన టాలెంట్ చూపిస్తే చాలు ఇండస్ట్రీలో బిజీ అవ్వడం ఈజీ గా కనిపిస్తుంది. కాకపోతే ఆ మొదటి అవకాశం అందుకోవడమే కష్టం.. ఒకవేళ అవకాశం వచ్చిన మనల్ని మనం నిరూపించుకోవాలి. అలా నిరూపించుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న బ్యూటీస్ లో పైన కనిపిస్తున్న అమ్మడు కూడా ఒకరు.. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె అందానికి పడిపోని కుర్రాడు ఉండదు. తన మాటలతో.. చలాకీ తనంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆమె.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు..

పై ఫొటోలో క్యాప్ పెట్టుకొని క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు. అందాల భామ అనసూయభరద్వాజ్. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ తారలు ఈ అమ్మడికి పుట్టిన రోజు విషెస్. తెలుపుతున్నారు యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆతర్వాత సినిమాల్లో రాణిస్తుంది. చాలా సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.

యాంకర్ గా చాలా టీవీ షోల్లో నటించింది ఈ చిన్నది. తన అందంతో చలాకీ తనంతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగామారిపోయింది . అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమాజంలో జరిగిన విభిన్నమైన సంఘటనలపైనా కూడా స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ ఉంటారు.

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో