Actress : వయసు 43 సంవత్సరాలు.. ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజ్ చూస్తే..

Updated on: Nov 20, 2025 | 2:16 PM

ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కొన్నేళ్లగా సినీరంగంలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని డిమాండ్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం ఆమె మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్. హిందీ, ఇంగ్లీష్ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె గ్లోబల్ బ్యూటీ. ఒక్కో సినిమకు దాదాపు 30 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

2 / 5
ఆమె మరెవరో కాదండి హీరోయిన్ ప్రియాంక చోప్రా. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ అడ్వెంచరస్ సినిమా వారణాసిలో కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీని రూపొందిస్తున్నారు.

3 / 5
ఇందులో మందాకిని పాత్రలో నటిస్తుంది ప్రియాంక చోప్రా. అయితే ఈ చిత్రానికి ఆమె దాదాపు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా పాత ఫోటో అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఆమె 10వ తరగతి నాటిదని తెలుస్తోంది.

4 / 5
"యుఎస్‌లో ఆమె స్కూల్ డేస్ నుండి ప్రియాంక చోప్రా ఫోటో దొరికింది" అని అంటూ నెట్టింట షేర్ చేస్తున్నారు. ఆఫోటోలో ప్రియాంక గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే ప్రియాంక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

5 / 5
హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయిన ప్రియాంక.. ఇప్పుడు మహేష్ బాబు జోడిగా వారణాసి చిత్రంలో నటిస్తుంది.