AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: నిజం సినిమాలోని ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? మహేష్‌కు చాలా కావాల్సినవాడు ఈ బుడతడు

తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

Mahesh Babu: నిజం సినిమాలోని ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? మహేష్‌కు చాలా కావాల్సినవాడు ఈ బుడతడు
Nijam
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2022 | 11:24 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాను అంతా సులభంగా మరిచిపోరు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక్కడు లాంటి మాస్ హిట్ తర్వాత మహేష్ ఎంచుకున్న డిఫరెంట్ స్టోరీ ఇది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్ఎం హీరోయిన్ రాశి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.  అలాగే ఈ సినిమాను  ఒడియాలో అర్జునగా, బంగ్లాదేశ్‌లో టాప్ లీడర్‌గా రీమేక్ చేయబడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్టింగ్ లో చందమామ రావే.. అంటూ సాగే ఒక పాట ఉంటుంది.

టైటిల్ పడే సమయంలో వచ్చే ఈ పాటలో ఒక తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ముద్దులొలుకుతున్న ఆ బాబు మహేష్ కు చాలా కావాల్సిన వాడు. ఆ బుడతడు ఎవరో కాదు మహేష్ బాబు అన్న కొడుకు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ.

ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు జయకృష్ణ.. ప్రస్తుతం ఆతడు చదువుల పై దృష్టి పెట్టాడు.  ఇటీవల జరిగిన సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ రోజు జయకృష్ణ హాజరయ్యాడు. ఈ కుర్రాడు చాలా స్మార్ట్ గా అచ్చం బాబాయ్ మహేష్ బాబులా ఉన్నాడు. మరి ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి
Mahesh Babu,

Mahesh Babu,

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?