AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్‌ ఫేమస్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?

మన టాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా మంది చిన్నతనంలో ఎన్‌సీసీ లో చురుగ్గా పార్టిసిపేట్ చేసిన వారే. పాన్ ఇండియా హీరోలు ఉపేంద్ర, ఆర్ మాధవన్ మొదలుకుని స్టార్ యాంకర్ అనసూయ దాకా ఎంతో మంది ఎన్ సీసీ లో పాలు పంచుకున్నవారే.

Tollywood: ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్‌  ఫేమస్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Mar 30, 2025 | 11:11 AM

Share

పై ఫొటోలో ఎన్‌సీసీ డ్రెస్ లో ఉన్న క్యూట్‌ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ టాలీవుడ్ లో బాగా ఫేమస్. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసింది. ముఖ్యంగా తన చలాకీ మాటలు, పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఈ అమ్మడు బాగా ఫేమస్. ముఖ్యంగా ఓ మేల్ యాంకర్ తో కలిసి ఈ లేడీ యాంకర్ చేసిన టీవీ షోలు సూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అన్నట్లు ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసిందీ అందాల తార. అయితే గతంలో లాగా టీవీ షోస్ లో కనిపించడం లేదీ స్టార్ యాంకర్. మొత్తం తన సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఈ బ్యూటీకి ఒక సొంత యూట్యూబ్‌ ఛానెల్ కూడా ఉంది. అందులో తన భర్త, పిల్లలతో కలిసి వీడియోలు చేస్తూ వార్తల్లో ఉంటుందీ అందాల తార. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? అయితే మీకో క్లూ.. ఏనుగు, చీమ జోకులతో బాగా ఫేమస్ అయ్యిందీ స్టార్ యాంకర్. అలాగే యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన టీవీ షోలు, ప్రోగ్రామ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు యాంకర్ లాస్య

కాగా యాంకర్ లాస్య అసలు పేరు సౌజన్యా రెడ్డి ఆట. చ ఎన్ సీసీలోనూ ఆమె ట్రైనింగ్ తీసుకుందట. అంతే కాదు ఫైరింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించిందట. బి గ్ బాస్ సీజన్ లో ఉన్నప్పుడు యాంకర్ లాస్యనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎన్ సీసీ డ్రెస్ లో తన చిన్నప్పటి ఫొటోను కూడా అందులో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఉగాది సంబరాల్లో లాస్య ఫ్యామిలీ..

కాగా ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోంది లాస్య. అయితే తన భర్తతో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. లాస్య టాక్స్ అంటూ పలు ఆసక్తికరమైన వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.

 తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు