Viral Photo: చిన్నప్పుడే హీరోయిన్‏లా ఫోజులిస్తున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. అబ్బాయిల క్రేజీ క్రష్.. ఈరోజు తన పుట్టినరోజు..

చిన్నప్పుడే హీరోయిన్‏లా స్టై్ల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రేజీ క్రష్.

Viral Photo: చిన్నప్పుడే హీరోయిన్‏లా ఫోజులిస్తున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. అబ్బాయిల క్రేజీ క్రష్.. ఈరోజు తన పుట్టినరోజు..
Actress
Follow us

|

Updated on: Aug 17, 2022 | 10:24 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెగ వైరల్ అవుతుంది. కొత్త సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా నెట్టింట సినీ తారలకు సంబంధించిన రేర్ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన హీరోహీరోయిన్లకు సంబంధించిన అరుదైన ఫోటోలను కలెక్ట్ చేయడానికి.. బాల్యంలో వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల ఇండస్ట్రీలకు చెందిన ఫేమస్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ బ్యూటీ బాల్యం నాటి జ్ఞాపకం చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా. చిన్నప్పుడే హీరోయిన్‏లా స్టై్ల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రేజీ క్రష్. అంతేకాదు టాలీవుడ్‏లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు ఈ బ్యూటీ బర్త్ డే కూడా.

పైన ఫోటోలో ఉన్న చిన్నారి హీరోయిన్ నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. మొదటి సినిమా డిజాస్టర్‏గా నిలిచింది. ఈ మూవీ నిధికి గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటనపరంగా నిధికి మంచి మార్కులే వచ్చాయి. కానీ ఈ మూవీ కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నిధి.. ఆ తర్వాత తెలుగులో రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన నిధి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిధి పుట్టినరోజు నేడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో