Godfather: మెగా ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త చెప్పిన మేకర్స్.. బాస్ బర్త్ డే రోజున..

ఆచార్య సినిమా నిరాశలో ఉన్నమెగా ఫ్యాన్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా వైపు ఆశగా చుస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మెగా ఫ్యాన్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

Godfather: మెగా ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త చెప్పిన మేకర్స్.. బాస్ బర్త్ డే రోజున..
God Father
Follow us

|

Updated on: Aug 18, 2022 | 2:50 PM

ఆచార్య సినిమా నిరాశలో ఉన్నమెగా ఫ్యాన్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా వైపు ఆశగా చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలన్నీతలక్రిందులు అయ్యాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. వీటిలో ముందుగా వస్తోన్న సినిమా గాడ్ ఫాదర్(Godfather). మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ లుక్, గ్లిమ్ప్స్ సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గాడ్ ఫాదర్ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21(ఆదివారం) నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. దసరాను టార్గెట్ చేసుకొని సినిమాను రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తో మెగాస్టార్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అని చిత్రయూనిట్ తోపాటు మెగా ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో