చున్నీ చాటున దాగి ఉన్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా..

హీరోయిన్స్ ను కుర్రాళ్ళు కలల రాకుమారులుగా ఊహించుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను ఎంతో పదిలంగా దాచుకుంటూ ఉంటారు.

చున్నీ చాటున దాగి ఉన్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా..
Actresess
Follow us
Rajeev Rayala

|

Updated on: May 03, 2022 | 11:00 AM

హీరోయిన్స్ ను కుర్రాళ్ళు కలల రాకుమారులుగా ఊహించుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను ఎంతో పదిలంగా దాచుకుంటూ ఉంటారు. మొబైల్ ఫోన్ లో లేదా బెడ్ రూమ్ లో చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటారు. అంతేకాదు తమ ఫెవరెట్ హీరోయిన్ సినిమా వస్తుందట కుర్రాళ్ల హడావిడి మాములుగా ఉండదు.. ఇక సోషల్ మీడియాలో తమఅభిమాన హీరోయిన్ ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. అలాగే ఆ హీరోయిన్స్ కు సంబంధించిన ఏ రకమైన ఫోటో అయినా ఇట్టే గుర్తు పట్టేస్తారు. తాజాగా ఓ చిన్నది ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు మీ అభిమాన హీరోయిన్ అయ్యి ఉంటుంది గుర్తుపట్టారా..? చున్నీ చాటున దాగిఉన్న ఈ చిన్నది చాలా చలాకీ అండోయ్ ఇట్టే గుర్తుపట్టొచ్చు.

ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే.. నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాలభామ మెహరీన్ కౌర్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమన్నా మరో హీరోయిన్‏గా నటిస్తోంది. తాజాగా ఈ చున్నీ చాటున ఇలా మొహం దాచుకుని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మెహరీన్.

Mehreen

Mehreen