నాన్న చేతిలో ఉన్న ఈ బుజ్జాయి.. ఇప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్.. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే

|

Apr 29, 2024 | 6:39 PM

పై ఫొటోలో నాన్న చేతిలో ఉన్న బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్ డేస్ లో ఆ చిన్నదాని పేరు మారు మారుమ్రోగుతుంది. ఎక్కడ చూసిన ఆ చిన్నదే కనిపిస్తుంది.. ఆమె ఫొటోలే వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా.?

నాన్న చేతిలో ఉన్న ఈ బుజ్జాయి.. ఇప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్.. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే
Actress
Follow us on

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా క్లిక్ అవుతున్నారు. ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు ఆ ముద్దుగుమ్మలు. వారిలో పైన కనిపిస్తున్న చిన్నది కూడా ఒకరు. పై ఫొటోలో నాన్న చేతిలో ఉన్న బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్ డేస్ లో ఆ చిన్నదాని పేరు మారు మారుమ్రోగుతుంది. ఎక్కడ చూసిన ఆ చిన్నదే కనిపిస్తుంది.. ఆమె ఫొటోలే వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా.? చూడగానే ఆకట్టుకునే రూపం.. కవ్వించే కళ్ళు, అందమైన నవ్వు ఆ వయ్యారి సొంతం ఆమె ఎవరంటే..

ఇంతకు పై ఫొటోలో నాన్న చేతిలో ఉన్న ఆ బుజ్జాయి ఎవరంటే. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మమిత బైజు. ఈ మలయాళ సోయగం ఇప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. మలయాళంలో సర్వోపరి పాలక్కారన్ అనే సినిమాథాయ్ ఎంట్రీ ఇచ్చింది మమిత. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది.

రీసెంట్ గా ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యువతను ఆకట్టుకునే కథ కావడంతో అందరూ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో మమిత కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత రెబల్ అనే సినిమాలోనూ నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్రదానికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

మమిత బైజు ఇన్ స్టా…

మమిత బైజు ఇన్ స్టా

మమిత బైజు ఇన్ స్టా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.