గానంలో కోకిల.. అందంలో వెన్నెల.. ఇంతకు ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

హీరోయిన్స్ లేటేస్ట్ పిక్స్ దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ సినీ సెలబ్రేటీకి సంబందించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి, గానానికి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు ఆమె..

గానంలో కోకిల.. అందంలో వెన్నెల.. ఇంతకు ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
Singer

Updated on: Feb 28, 2024 | 6:17 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది రేర్ ఫోటోలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ లేటేస్ట్ పిక్స్ దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ సినీ సెలబ్రేటీకి సంబందించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి, గానానికి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు ఆమె.. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ కు గాత్రదానం చేశారు ఆమె. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.. అచ్చమైన తెలుగు అందం అంటే ఆమెనే చుపించాలనిపిస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..

పై ఫొటోలో మైక్ పట్టుకొని పాటను ఆలపిస్తున్న గాయని ఎవరో కాదు.. ఆమె టాలెంటెడ్ సింగర్ సునీత. ఎన్నో వందల పాటలను ఆలపించారు సునీత. అలాగే చాలా మంది హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పారు సునీత. ఎన్నో అద్భుతమైన పాటలను అలరించారు సునీత.. ఇప్పటికి కూడా అంతే అందంతో ఆకట్టుకుంటున్నారు సునీత. ఇటీవలే సునీత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

సునీత కొడుకు కూడా ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సునీత కొడుకు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు సునీత కొడుకు ఆకాష్. ఇక సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సునీత. ఇక పై ఫోటో సునీత కెరీర్ బిగినింగ్ లోది.. అప్పట్లో సీనియర్ సింగర్స్, యంగ్ సింగర్స్ కలిసి సరదాగా అంత్యాక్షరి నిర్వహించారు. అప్పటి ఫోటో అది.

సునీత రేర్ వీడియో..

సునీత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సునీత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.