గుండుతో ఉన్న ఈ గుమ్మాడిని గుర్తుపట్టారా.? చాలా మంది ఫెవరేట్ ఆమె.. బోల్డ్‌గా కూడా చేసింది

|

Jul 18, 2024 | 12:46 PM

మరికొంత మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే టీవీ షోల నుంచి సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. పైన కనిపిస్తున్న చిన్నారి కూడా అలానే సినిమాల్లోకి వచ్చింది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చూడగానే ఎంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఆ బ్యూటీ. చేసింది చాలా తక్కువ సినిమాలు కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో సొంతం చేసుకుంది.

గుండుతో ఉన్న ఈ గుమ్మాడిని గుర్తుపట్టారా.? చాలా మంది ఫెవరేట్ ఆమె.. బోల్డ్‌గా కూడా చేసింది
Actress
Follow us on

చాలామంది హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్స్ గా మారారు. మరికొంత మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే టీవీ షోల నుంచి సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. పైన కనిపిస్తున్న చిన్నారి కూడా అలానే సినిమాల్లోకి వచ్చింది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చూడగానే ఎంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఆ బ్యూటీ. చేసింది చాలా తక్కువ సినిమాలు కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో సొంతం చేసుకుంది. అంతే కాదు ఓ సినిమాలో ఏకంగా నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. అంత ఈజీ కాదు ఆ బ్యూటీని గుర్తుపట్టడం.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ చాలా ఫెవరెట్ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అందం కంటే ఆమె చాలా చూడముచ్చటగా ఉంటుంది. మొఖంలో భలే కళ ఉంటుంది. ఆ హీరోయిన్ పేరు బ్రిగిడా సాగ. ఈ అమ్మడు టెలివిజన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన అయోగ్య సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో నటించింది బ్రిగిడా సాగ. ఈ సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

తనను ఒక హీరోయిన్‌ను చేసిన క్రెడిట్‌ పార్తీబన్‌కే దక్కుతుందన్నారు. ఆయన కోరిక మేరకే తాను ‘ఇరవిన్‌ నిళల్‌’ మూవీలో నగ్నంగా నటించానని అప్పట్లో చెప్పింది బ్రిగిడా సాగ. ఇక ఈ అమ్మడు సిందూరం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోస్ లో బ్రిగడ చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.  676 కే ఫాలోవర్స్ ఉన్నారు.

బ్రిగిడా సాగ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.