అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని అజంతా శిల్పం.. రుహాణి శర్మ లుక్స్ వైరల్
03 May 2026
Pic credit - Instagram
Phani Ch
రుహాణి శర్మ. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన అంద చందాలతో యూత్ ను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ చిన్నది 18 సెప్టెంబర్ 1994 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సొలాన్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది.
ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు సుభాష్ శర్మ, తల్లి పేరు ప్రాణేశ్వరి శర్మ. ఈ చిన్నదానికి శుభి శర్మ అనేక సోదరి కూడా ఉంది.
చిన్న వయస్సులోనే నటన, మోడలింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. కాలేజీ సమయంలో మోడలింగ్ అసైన్‌మెంట్‌లు తీసుకోవడం ప్రారంభించింది.
2013లో పంజాబీ పాట "కుడి తు పటాకా" మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది.
క్లాస్‌రూమ్, డేట్, మేరీ జాన్, బుల్లెట్ Vs చమ్మక్ చల్లో వంటి అనేక పంజాబీ పాటల మ్యూజిక్ వీడియోలలో కనిపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
2018లో రొమాంటిక్ చిత్రం చి లా సౌలో సుశాంత్ సరసన కథానాయకిగా తెలుగు సినిమా అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
రాశి సింగ్ ఎంత ముద్దుగా ఉందో.. అందాలు ఫుల్ వర్త్ వర్మ
హాట్ అందాలతో అదరగొట్టిన రకుల్ ప్రీత్.. రఫ్ఫాడిస్తున్న స్టన్నింగ్ లుక్స్
క్యూట్ లుక్స్ తో కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేస్తున్న ప్రియాంక జైన్