హాట్ అందాలతో అదరగొట్టిన రకుల్ ప్రీత్.. రఫ్ఫాడిస్తున్న స్టన్నింగ్ లుక్స్

03 May 2026

Pic credit - Instagram

Phani Ch

రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది.

18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో  కన్నడ చిత్రం 'గిల్లి'తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది, ఇది తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది.

ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

తరువాత బాలీవుడ్ లో వరుసగా ఈమె సినిమాలు చేస్తూ వస్తుంది.. నార్త్ లో కూడా సక్సెస్ అవ్వలేదు.. ప్రస్తుతం ఈమె చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.

అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తూ  వైరల్ చేస్తున్నారు.