AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గత్తరలేపుతోన్న రియా పాప.. మత్తువదలరా 2 భామ మెంటలెక్కిస్తోందిగా..

కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది ఓ అమ్మాయి. రియా ఎక్కడ.. ? రియా ఎవరు ? అంటూ ఓ డైలాగ్ ఫేమస్ అయ్యింది. మత్తు వదలరా 2 సినిమాతో ఈ అమ్మడు తెగ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు నెట్టింట రియా పాప గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

Tollywood: గత్తరలేపుతోన్న రియా పాప.. మత్తువదలరా 2 భామ మెంటలెక్కిస్తోందిగా..
Riya
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2025 | 5:32 PM

Share

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా మత్తువదలరా 2. డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన మత్తువదలరా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ కడుపుబ్బా నవ్వించింది. ఇందులో హీరో శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించగా.. సత్య కీలకపాత్రలో కనిపించాడు. ఈ సినిమా మొత్తంలో సత్య సింగిల్ హ్యాండ్ తో నడిపించాడు. సత్య, శ్రీసింహా మధ్య వచ్చిన కామెడీ టైమింగ్, సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో రియా చాలా పాపులర్ అయ్యింది.

సత్య అజయ్ మధ్య జరిగే డిస్కషన్ లో రియా ఎక్కడ అనే డైలాగ్ వినిపిస్తుంది. కాగా సత్య అజయ్ ను రియా ఎక్కడ ? అని అడగ్గా.. అజయ్ రియా ఎవరు అని అడుగుతాడు. దామిని డాటర్ అని సత్య అనగానే దామిని ఎవరు ? అని తిరిగి ప్రశ్నిస్తాడు అజయ్. వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో రియా ఎక్కడ ? అంటూ నెటిజన్స్ సైతం క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత రియా ఎవరు అనే విషయం క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. రియా పాత్రలో కనిపించిన అమ్మాయి ఇషా యాదవ్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ నిత్యం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన లేటేస్ట్ చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. హీరోయిన్ రేంజ్ ఫిట్నెస్, లుక్స్ కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా కనిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Isha Yadav (@ishayadav__)

View this post on Instagram

A post shared by Isha Yadav (@ishayadav__)

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..