AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suma Kanakala: ఏంటి యాంకర్ సుమ హీరోయిన్‌గా చేసిందా..! ఆమె నటించిన తెలుగు సినిమా ఇదే

మాతృబాష తెలుగు కాకపోయినప్పటికీ అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు సుమ. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా..

Suma Kanakala: ఏంటి యాంకర్ సుమ హీరోయిన్‌గా చేసిందా..! ఆమె నటించిన తెలుగు సినిమా ఇదే
Suma Kanakala
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2022 | 1:19 PM

Share

బుల్లితెర పై తిరుగులేకుండా రాణిస్తున్నారు సుమ కనకాల. తనదైన యాంకరింగ్ తో ఎన్నో టీవీషోలను విజయవంతంగా నడిపిస్తున్నారు సుమ. మాతృబాష తెలుగు కాకపోయినప్పటికీ అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు సుమ. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత యాంకరింగ్ లో దూసుకుపోతున్నారు. సుమ కెరీర్ బినింగ్ లో పలు సీరియల్స్ లో నటించారు. వేయిపడగలు అనే సీరియల్ తో పరిచయం అయ్యారు సుమ. ఈ సీరియల్ లో లీడ్ రోల్ లో కనిపించారు సుమ. ఆతర్వాత మేఘమాల సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ కానుకలతో ప్రేమలో పడ్డారు.

2006లో ‘అవాక్కయ్యారా…’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్‌ కెరీర్ మొదలు పెట్టరు సుమ. అంతకు ముందు సినిమాల్లోనూనటించారు సుమ నటించిన తొలి సినిమా ఎదో తెలుసా..? సుమ హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తు.  దాసరి నారా యణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా నటించారు సుమ. ఆ తర్వాత మలయాళంలో కూడా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు సుమ.

ఇవి కూడా చదవండి

అయితే యాంకరింగ్ లోకి వచ్చిన తర్వాత సినిమాల పైన అంత మక్కువ చూపలేదు సుమ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆమె ఎక్కువగా యాంకరింగ్ పైనే దృష్టి పెట్టారు. రీసెంట్ గా జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..