AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nanna Movie : విక్రమ్ నటించిన నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఇక ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఇప్పుడు  హీరోయిన్స్ గా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే నాన్న సినిమా గుర్తుందా.? అంత సులభంగా ఆ సినిమాను మర్చిపోలేం.. ఆ సినిమాలో విక్రమ్ నటన

Nanna Movie : విక్రమ్ నటించిన నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
Nanna Movie
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2023 | 3:05 PM

Share

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించిన చాలా మంది ఇప్పుడు హీరో హీరోయిన్స్ గా మారిపోయారు. అస్సలు గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయిపోయారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు సినిమాల్లో రాణిస్తుంటే మరికొంతమంది మాత్రం చదువులకోసం విదేశాలకు ఎగిరిపోయారు. ఇక ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఇప్పుడు  హీరోయిన్స్ గా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే నాన్న సినిమా గుర్తుందా.? అంత సులభంగా ఆ సినిమాను మర్చిపోలేం.. ఆ సినిమాలో విక్రమ్ నటన, తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ అద్భుతంగా చూపించారు. సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం కష్టమే.. ఈ సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా..?

విక్రమ్ నటించిన నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నారి పేరు సారా అర్జున్. ఈ చిన్నారి హిందీ, తమిళ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. పలు యాడ్స్ లో కూడా నటించింది సారా. 2011లో వచ్చిన నాన్న సినిమాలో సారా నటన ప్రేక్షకులను మెప్పించింది. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పటివరకు 19 సినిమాల్లో నటించింది. అలాగే వందకు పైగా యాడ్స్ లో నటించింది. రీసెంట్ జైసా వచ్చిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో యుక్తవయసులో ఉన్న ఐశ్వర్య రాయ్ గా నటించి మెప్పించింది సారా అర్జున్. ప్రస్తుతం సారా అర్జున్ వయసు 17 ఏళ్ళు. త్వరలోనే ఆమె హీరోయిన్ గా మారి సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తోంది సారా.

ఇవి కూడా చదవండి

Sara1

Sara

Sara

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్