AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ మై టెన్త్ క్లాస్ హీరోయిన్..!! ఇలా మారిపోయిందేంటీ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

కాలేజ్ లవ్ స్టోరీస్, స్కూల్ లవ్ స్టోరీస్ సినిమాలు చాలా వచ్చాయి. నువ్వు నేను సినిమాతో మొదలు పెడితే రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమావరకు ఎన్నో లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మెప్పించాయి. అలా యూత్ ను ఆకట్టుకున్న సినిమాల్లో 10th  క్లాస్ సినిమాఒకటి. టెన్త్ క్లాస్ సినిమాకు చందు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భరత్, శరణ్య, సునయన ముఖ్య పాత్రలు పోషించారు.

ఓ మై టెన్త్ క్లాస్ హీరోయిన్..!! ఇలా మారిపోయిందేంటీ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
10th Class
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2024 | 8:27 AM

Share

టాలీవుడ్ లో సూపర్ హిట్స్ సాధించిన సినిమాలు దాదాపు ప్రేమకథలే.. ఇప్పటివరకు చాలా ప్రేమకథ ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. కాలేజ్ లవ్ స్టోరీస్, స్కూల్ లవ్ స్టోరీస్ సినిమాలు చాలా వచ్చాయి. నువ్వు నేను సినిమాతో మొదలు పెడితే రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమావరకు ఎన్నో లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మెప్పించాయి. అలా యూత్ ను ఆకట్టుకున్న సినిమాల్లో 10th  క్లాస్ సినిమాఒకటి. టెన్త్ క్లాస్ సినిమాకు చందు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భరత్, శరణ్య, సునయన ముఖ్య పాత్రలు పోషించారు. స్కూల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మల్లో శరణ్య నాగ్ ఒకరు. ఈ అమ్మడు టెన్త్ క్లాస్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది.

ప్రేమిస్తే సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఈ సినిమాతోనే శరణ్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు ఈ అమ్మడు వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. నీ మనసు నాకు తెలుసు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ అమ్మడు. ఇక టెన్త్ క్లాస్ సినిమాతో హీరోయిన్ గా మారింది. 2006లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శరణ్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత తెలుగులో ప్రేమా ఒక మైకం, దూసుకెళ్తా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. 2014 తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో గడుపుతుంది.  అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చూస్తే షాక్ అయ్యేలా మారింది. అప్పట్లో అందంగా చూడముచ్చటగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బొద్దుగా మారింది. బాబ్లీ లుక్ లో మారిన శరణ్యను చూసి ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోయిందేంటి అంటూ షాక్ అవుతున్నారు.

శరణ్య నాగ్

శరణ్య నాగ్ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!