బాబోయ్ బీభత్సం..! బన్నీ హీరోయిన్ ఇన్నాళ్లకు ఇలా.. కేక పెట్టించిందిగా..

|

Aug 17, 2024 | 2:59 PM

యంగ్ హీరోనుంచి.. స్టైలిష్ స్టార్ గా .. ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇలా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అల్లు అర్జున్ ను యాక్షన్ హీరోగా మార్చిన సినిమా బన్నీ. యాక్షన్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

బాబోయ్ బీభత్సం..! బన్నీ హీరోయిన్ ఇన్నాళ్లకు ఇలా.. కేక పెట్టించిందిగా..
Bunny
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకాలే. యంగ్ హీరోనుంచి.. స్టైలిష్ స్టార్ గా .. ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇలా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అల్లు అర్జున్ ను యాక్షన్ హీరోగా మార్చిన సినిమా బన్నీ. యాక్షన్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా..? ఆమె పేరు గౌరీ ముంజాల్. ఈ మూవీలో గౌరీ ముంజాల్ తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేసింది.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

గౌరీ ముంజాల్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. అలాగే ఒక మలయాళ సినిమాలోనూ నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువే ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీపైనే ఆమె ఫోకస్ చేసింది. గౌరీ ముంజాల్ చివరిగా తెలుగులో జగపతిబాబు నటించిన బంగారు బాబు సినిమాలో నటించింది. ఆ తర్వాత 2011 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగులో ఆమె శ్రీ కృష్ణ 2006 , గోపి- గోడ మీద పిల్లి, భూకైలాస్ వంటి సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడిని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లా లేకపోయినా గ్లామర్ గానే ఉంది ఈ భామ. గౌరీ ముంజాల్ లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..