AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence: అటు సినిమాలు.. ఇటు సామాజిక సేవ.. రాఘవ లారెన్స్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..

రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. అటు సినిమాలు.. ఇటు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంటారు రాఘవ లారెన్స్.

Raghava Lawrence: అటు సినిమాలు.. ఇటు సామాజిక సేవ.. రాఘవ లారెన్స్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..
Raghava Lawrence
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2025 | 11:20 AM

Share

దక్షిణాది సినిమా ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్. ప్రస్తుతం సినీరంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్.. ఆ తర్వాత నటుడిగా పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అలాగే హీరోగానూ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అటు దర్శకుడిగా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. అయితే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు తనవంతు సాయం అందిస్తున్నారు. అనాథలకు, వృద్ధులకు, పేదలకు ఆర్థిక సహాయం అందిస్తుంటారు. సినిమాల నుంచి తాను సంపాదించిన ఆస్తులను పేదలకు సహయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇంతకీ లారెన్స్ ఆస్తులు ఎంత ఉంటాయో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

నివేదికల ప్రకారం లారెన్స్ ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నాయని సమాచారం. లారెన్స్ తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ చేయడానికి ఖర్చు చేస్తారు. దివ్యాంగులకు నృత్యం నేర్పించడం, గుండె జబ్బు ఉన్న పిల్లలకు శస్త్రచికిత్స చేయించడం.. , పేద విద్యార్థులకు వారి విద్యకు సహాయం చేయడం వంటివి చేస్తుంటారు లారెన్స్. ఒక సాధారణ ట్రూప్ డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. రాఘవ లారెన్స్ నటుడిగానే కాకుండా విజయవంతమైన దర్శకుడు, నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ముని, కాంచన వంటి హారర్ కామెడీ చిత్రాలను తక్కువ బడ్జెట్ తో నిర్మించి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టాడు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేయడం, రియల్ ఎస్టేట్ సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల లారెన్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుతం లారెన్స్ ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం కాంచన 4, బెంజ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో కాంచన 4 చిత్రానికి లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!