AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: మతి పోగొట్టే అందం.. అందుకే మైండ్ బ్లాంకయ్యే రెమ్యూనరేషన్.. సినిమాకు ఎంతంటే..?

పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఊహించని అవకాశాలతో దూసుకెళ్తోంది. రెండో మూవీకే మాస్ మహరాజ్ రవితేజ సరసన ఛాన్స్ దక్కించుకుంది.

Sreeleela: మతి పోగొట్టే అందం.. అందుకే మైండ్ బ్లాంకయ్యే రెమ్యూనరేషన్.. సినిమాకు ఎంతంటే..?
actress Sreeleela
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2022 | 3:35 PM

Share

శ్రీలీల.. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ఇప్పుడు కుర్రాళ్లందరూ తన పేరునే కలవరిస్తున్నారు. శ్రీలీల లాంటి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అని చాలామంది బాయ్స్ అనుకుంటున్నారు. ఆ రేంజ్ బ్యూటీ ఆమెది. ఆమె ఏజ్ జస్ట్ 21.. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం 1.2 మిలియన్. కన్నడలో 2 సినిమాల్లో నటించిన శ్రీ.. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది. రెండో మూవీకే మాస్ మహరాజ్ రవితేజ సరసన ధమాకాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. రియాలిటీ ఏంటంటే.. ధమాకా విడుదలకు ముందే ఆమె ఆరడజను సినిమాలను ఓకే చేసింది.

ప్రజంట్ రామ్, బోయపాటి సినిమాలో నటిస్తోంది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తోనూ ఓ సినిమాకి ఓకే చెప్పింది శ్రీలీల. హీరో నితిన్‌, యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టిలతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి కాపౌండ్​లోనూ ఓ మూవీకి సైన్ చేసింది. మరో 2, 3 సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి. ఆమె ధమాకా చిత్రానికి 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. ప్రజంట్ ఒప్పుకున్న సినిమాలను 1 కోటికి ఓకే చేసిందట. అయితే వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేస్తే..  రూ. 1.5 కోట్లు ఇస్తానని ఓ నిర్మాత ఆఫర్ ఇచ్చాడట. అది ఆమె ప్రజంట్ డిమాండ్.

డాక్టర్​ కాబోయి యాక్టర్​ అయ్యామని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ తాను మాత్రం MBBS చదువుతూనే మూవీస్ చేస్తున్నాను అని చెప్తోంది శ్రీ. చదువు – సినిమా రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అలవాటైపోయిందని వివరించింది. ఇంత బిజీ షెడ్యూల్స్‌లో ఆమె స్టడీస్‌కు కూడా టైమ్ కేటాయించడం విశేషం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి