AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: చేతిలో 8 సినిమాలు.. మోస్ట్ బిజియెస్ట్.. కాస్ట్‌లీయెస్ట్ హీరో.. ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెల్సా..?

క్రేజీ మల్టీస్టారర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు ప్రభాస్. ఒక్కటి రెండూ కాదు.. ఈయన నటిస్తున్న చాలా సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్ హీరోగానే కాకుండా.. కేరాఫ్ మల్టీస్టారర్‌గానూ మారిపోతున్నారు రెబల్ స్టార్. మరి ఈయన చేస్తున్న మల్టీస్టారర్స్ ఏంటి..?

Prabhas: చేతిలో 8 సినిమాలు.. మోస్ట్ బిజియెస్ట్.. కాస్ట్‌లీయెస్ట్ హీరో.. ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెల్సా..?
Prabhas in Salar Movie
Ram Naramaneni
|

Updated on: Jan 25, 2023 | 1:17 PM

Share

ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్.. కాస్ట్‌లీయెస్ట్ హీరో ప్రభాస్. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న ఈయన.. ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు 150 కోట్లు ఇస్తామని ముందుకొస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరో. అయితే దానికంటే ఎగ్జైటింగ్ విషయం మరోటి ఏంటంటే.. మల్టీస్టారర్స్‌లో ఎక్కువగా భాగం అవుతున్నారు రెబల్ స్టార్. ప్రతీ సినిమాలోనూ మరో ఇండస్ట్రీ స్టార్స్‌తో కలిసి నటిస్తున్నారు ప్రభాస్. సలార్‌లోనూ ఇదే జరుగుతుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. మరోవైపు కేజియఫ్ స్టార్ యశ్ సైతం సలార్‌లో అతిథి పాత్రలో మెరుస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ Kలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు మాత్రమే కాదు.. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో చాలా వరకు మల్టీస్టారర్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K 2024 ఫస్ట్ హాఫ్‌లోనే విడుదల కానుంది. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్.. మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. తాజాగా షారుక్ ఖాన్ పఠాన్‌తో వస్తున్న ఈ దర్శకుడు.. త్వరలోనే ఫైటర్ సినిమాతో రానున్నారు. వీటి తర్వాత ప్రభాస్ సినిమా ఉండబోతుంది. అందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించే అవకాశాలున్నాయి. నిజంగానే ప్రభాస్, హృతిక్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ వస్తే ఫ్యాన్స్‌కు పండగే. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి