Mega Family: సంక్రాంతి సెలబ్రేషన్స్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన మెగాఫ్యామిలీ.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సంబరాలకోసం మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరు వెళ్లారు. తాజాగా ఫ్యామిలీ అంతా తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగాస్టార్ ఫ్యామిలీ కనిపించారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కనిపించడంతో మీడియా క్లిక్ మనిపించింది . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mega Family

Updated on: Jan 16, 2024 | 7:37 PM

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సంబరాలకోసం మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరు వెళ్లారు. తాజాగా ఫ్యామిలీ అంతా తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగాస్టార్ ఫ్యామిలీ కనిపించారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కనిపించడంతో మీడియా క్లిక్ మనిపించింది . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.