
పూజ హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది పూజాహెగ్డే. నేడు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పూజా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన సినిమా అప్డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు 25మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే తనను ఫాలో అయ్యే అభిమానుల కోసం రోజు కొత్త కొత్త పోస్టులతో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది ఈ బుట్టబొమ్మ.
ఇక పూజాహెగ్డే చీరకట్టులో చూడముచ్చటగా ఉంటుంది. బుట్టబొమ్మలా చీరలో అదిరిపోతుంది పూజా హెగ్డే. ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో ఇలా చీరకట్టుకున్న ఫోటోలను చాలానే షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ డ్రస్ లో మెరుపుతీగలా ఉంటుంది. మామూలుగానే పూజాహెగ్డే ఫ్యాషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. బెస్ట్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తుల్లో అభిమానులను కవ్విస్తూ ఉంటుంది పూజా.
ఇక పూజా హెగ్డే ఫిట్ నెస్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వీలు దొరికినప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ఉంటుంది. ఇక పూజా జిమ్ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అవి నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
అలాగే పూజాహెగ్డే అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాటపడదు. సోషల్ మీడియాలో అందాలు వడ్డిస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది పూజా. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. క్లివేజ్ ఫోజులతో మత్తెక్కిస్తోంది ఈ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..