Karthika deepam : సీరియల్‌ అలా.. బయట ఇలా..! కేకపెట్టించిన కార్తీక దీపం సీరియల్ బ్యూటీ

సీరియల్ భామలు సినిమా హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్స్ లో పద్దతిగా కనిపించే చాలా మంది ముద్దుగుమ్మలు బయట మాత్రం తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. పై ఫొటోలో ఉన్న బ్యూటీ కూడా అంతే.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియస్ లో కార్తీక దీపం సీరియల్ ఒకటి. అబ్బో ఈ సీరియల్ కు విపరీతమైన టీఆర్పీ వస్తుంటుంది. 

Karthika deepam : సీరియల్‌ అలా.. బయట ఇలా..! కేకపెట్టించిన కార్తీక దీపం సీరియల్ బ్యూటీ
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 17, 2024 | 10:51 AM

సీరియల్స్ కు ఉండే క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి.. సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో సీరియల్స్ కూడా అలానే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఏడాది పొడుగునా సాగే ఈ సీరియల్స్ ఆడవాళ్లకు భలే టైం పాస్. ఈ మధ్య ఈ సీరియల్స్ కు మగాళ్లు కూడా అలవాటు పడుతున్నారు. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఆడాళ్ళతో కలిసి మగాళ్లు కూడా ఈ సీరీయల్స్ తెగ చేశారు. ఇక సీరియల్ భామలు సినిమా హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్స్ లో పద్దతిగా కనిపించే చాలా మంది ముద్దుగుమ్మలు బయట మాత్రం తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. పై ఫొటోలో ఉన్న బ్యూటీ కూడా అంతే.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియస్ లో కార్తీక దీపం సీరియల్ ఒకటి. అబ్బో ఈ సీరియల్ కు విపరీతమైన టీఆర్పీ వస్తుంటుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ.. రచ్చ రచ్చ అంటున్న ఫాన్స్

ఇక ఈ సీరియల్ లోని పాత్రలన్నీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి. పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? కార్తీక దీపంలో ఈ అమ్మడు పనిమనిషి పాత్రలో మెరిసింది. మోనితాకు ప్రియమణికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వు తెప్పిస్తాయి. ఇక ఈ సీరియల్ లో ప్రియమణి పాత్ర చేసిన అమ్మడి పేరు అంబటి దివ్య. కార్తీక దీపం సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Aman Preet Singh: రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.. ఆమె మన టాలీవుడ్ క్రీజీ హీరోయినే..

ఇక అంబటి దివ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది, ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సీరియల్ లో పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంది’. అంబటి దివ్యకు ఇన్ స్టా గ్రామ్ లో మంది క్రేజ్ ఉంది. చాలా మంది ఈ అమ్మడిని ఫాలో అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు మతిపోగొడుతున్నాయి. ఓ వైపు చీరకట్టులో ఆకట్టుకుంటూనే.. మరోవైపు మోడ్రన్ డ్రస్ లో మెరుస్తూ కవ్విస్తుంది శ్రీదివ్య. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అంబటి దివ్య  ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అంబటి దివ్య  ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!