AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dethadi Harika: పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ.. దేత్తడి హారిక పెళ్లాడబోయేది అతడినేనా..

బిగ్ బాస్ తో తన కంటూ హార్డ్ కోర్ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకున్నారు. లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్ అభితో.. షోలో ప్రేమాయణం నడిపించి ఆ సీజన్లో పాపులర్ కూడా అయ్యారు.

Dethadi Harika: పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ.. దేత్తడి హారిక పెళ్లాడబోయేది అతడినేనా..
Dethadi Harika
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2022 | 6:31 PM

Share

దేత్తడి హారిక.. ! హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తో తన కంటూ హార్డ్ కోర్ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకున్నారు. లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్ అభితో.. షోలో ప్రేమాయణం నడిపించి ఆ సీజన్లో పాపులర్ కూడా అయ్యారు. కాని టాప్‌ 5కు చేరకుండానే మిడిల్ డ్రాప్ అయ్యారు. బయటికి వచ్చాక షరా మామూలుగానే తన షోలతో.. షార్ట్ ఫిల్మ్‌లతో.. సోషల్ మీడియా యాక్టివిటీతో బిజీ అయిపోయారు. ఇక ఆల్‌ ఆఫ్ సడెన్ గా.. పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారనే న్యూస్ తో .. నెట్టింట వైరల్ అవుతున్నారు హారిక.

తనకు తెలిసిన.. పాపులర్ అయిన ఓ యూట్యూబర్‌ తో మూడు ముళ్లు వేయించుకుంటున్నారట ఈ బ్యూటీ. ఇప్పటికే ఆ బాయ్ తో పీకల్లోతు లవ్‌ లో ఉన్న ఈ బ్యూటీ.. లేట్ చేయకుండా.. సైలెంట్గా పెళ్లి చేసుకునేందుకు ఫిక్స్ అయ్యారట. తన ఫ్యామిలీని కూడా ఒప్పించి.. ముహుర్తాలు పెట్టించుకున్నారట. అయితే ఈ విషయం ఎలా బయటికి వచ్చిందో తెలియదు కాని.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాను మాత్రం విపరీతంగా షేక్ చేస్తోంది. మరి హారిక పెళ్లి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..