RGV & Ashu Reddy: ఆర్జీవితో బిగ్‏బాస్ బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూ.. అషు రెడ్డి మథర్ రియాక్షన్ వింటే షాకవుతారు..

రామ్ గోపాల్ వర్మ.. మనసులోని మాటలను నిర్మోహ్మటంగా..ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. తనకు నచ్చినట్టు జీవించడమే లైఫ్ అంటాడు.

RGV & Ashu Reddy: ఆర్జీవితో బిగ్‏బాస్ బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూ.. అషు రెడ్డి మథర్ రియాక్షన్ వింటే షాకవుతారు..
Ram Gopal Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2021 | 2:00 PM

రామ్ గోపాల్ వర్మ.. మనసులోని మాటలను నిర్మోహ్మటంగా..ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. తనకు నచ్చినట్టు జీవించడమే లైఫ్ అంటాడు. వర్మ ఏం మాట్లాడిన.. ఏలాంటి కామెంట్స్ చేసిన వైరల్ అవ్వాల్సిందే. సినీ విషయాలే కాకుండా.. రాజకీయ విషయాల్లోనూ తనదైన స్టైల్లో కౌంటర్స్ వేస్తుంటాడు వర్మ. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ చేసే కామెంట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల బిగ్‏బాస్ బ్యూటీలతో బోల్డ్ ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఆర్జీవి. ఇటీవల అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన నెట్టింట్లో సంచలనం క్రియేట్ చేశారు వర్మ. ఇక అదే ఫార్మాట్‏తో మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు ఆర్జీవి. ఇందుకు సంబంధించిన ఫోటోలను, ప్రోమోలను విడుదల చేస్తూ… నెట్టింట్లో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఈ ఇంటర్వ్యూను రిలీజ్ చేశారు.

ఇక అషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఆర్జీవి మరోసారి తనదైన మాటలతో రచ్చ చేశారు. తెలియని వ్యక్తితో అమ్మాయి పరిచయం అంటూ మొదలు పెట్టిన ఆర్జీవి.. అషు రెడ్డితో ఓ రేంజ్‏లో బోల్డ్ మాటలు మాట్లాడాడు..అలాగే పరిచయం లేని అమ్మాయితో మాట్లాడినట్టుగానే మాటలు కలిపాడు వర్మ.. తనతో టైం స్పెండ్ చేయాలని చాలా ప్రయత్నాలే చేశాడు. మాటల్లోనే అషు రెడ్డి అందాన్ని పొగుడుతూ ఇంప్రెస్ చేయాలని చూశాడు వర్మ. అయితే ఆర్జీవి మాటలకు తనదైన స్టైల్లో ఆన్సర్స్ ఇస్తూ.. రివర్స్ కౌంటర్ వేసింది అషు రెడ్డి. అలా ఇద్దరు పరిచయాలు లేని వ్యకులుగా చిలిపి చిలిపి మాటలు మాట్లాడుకుంటూ అషు రెడ్డిని బోల్డ్‏గా పొగిడేశాడు వర్మ. ఇక ఆఖరుకు ఆర్జీవి మాటల రిక్వెస్ట్‏లకు ఎక్కడా తగ్గని అషురెడ్డి.. చివరకు వర్మ చెంప పై ముద్దు పెట్టి షాకిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

తాజాగా వీరిద్దరి బోల్డ్ ఇంటర్వ్యూ పై అషురెడ్డి తల్లి స్పందించింది. మీ ఇద్దరి బోల్డ్ ఇంటర్వ్యూ బాగుంది. బోల్డ్‏గా, స్ట్రాంగ్‏గా మెసేజ్ చెప్పావు… మాట్లాడవు.. సోసైటీకి మంచి మెసేజ్ ఇచ్చావు అంటూ కూతురుని తెగ పొగెడేసింది.

వీడియో..

Also Read: Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. మహేష్‏కు ధీటుగా బాలీవుడ్ స్టార్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..

Daggubati Venkatesh : మరో రీమేక్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరో.. ఈ సారి అజిత్ సినిమాతో రానున్న వెంకీ

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..