Rajeev Rayala |
Feb 15, 2022 | 9:00 PM
శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతకాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సుసుకుపోతుంది ఈ చిన్నది
శ్రీముఖి కి తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి ఈ ఫోటో షేర్ చేసిన, ఈ చిన్న వీడియో పోస్ట్ మిలియన్ ల కొద్ది వ్యూస్ తో రాణిస్తుంది.
శ్రీముఖి పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి.. ఒకానొక సమయంలో శ్రీముఖి ప్రేమలో ఉంది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇన్నాళ్లు తన పెళ్లి గురించి వచ్చిన పుకార్లను.. మీమ్స్ మరియు జోక్స్ అన్నింటిని లైట్ తీసుకుంది శ్రీముఖి
ఈ అమ్మడు తాజాగా ఈ వాలెంటైన్స్ డే చాలా స్పెషల్.. జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోలేదు అన్నట్లుగా పోస్ట్ పెట్టింది.
ఈ తేదీని గుర్తు పెట్టుకోండి.. తప్పకుండా మనం ఈ తేదీ గురించి తర్వాత మాట్లాడుదాం అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో త్వరలోనే ఈ అమ్మడు తన లవర్ ను పరిచయం చేయనుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా ఈమె కంటిన్యూ అవుతుంది శ్రీముఖి. పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ బబ్లీ బ్యూటీ.