
యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అందాల అనసూయ. ప్రస్తుతం సినిమాలు, షోలతో ఫుల్ బిజీ ఉంది ఈ యాంకరమ్మ

క్షణం.. రంగస్థలం.. యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ

రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ

అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లోనూ అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

రవితేజ ఖిలాడీలో.. కృష్ణవంశీ రంగ మార్తాండలోనూ కీలక పాత్రలను పోషిస్తోంది అనసూయ.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`లో అనసూయ కీలక పాత్ర