AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ మరో రికార్డు

స‌ద‌ర‌న్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది.

'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2020 | 10:51 PM

Share

స‌ద‌ర‌న్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. ఈ సినిమా పాటలూ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆల్బమ్ మరో ఘనతను సాధించింది.

ఈ సినిమా పాటలు జియో సావన్​లో ఏకంగా 200 మిలియన్ ‘ప్లేస్’తో రికార్డు సాధించాయి. ఓ ప్రాంతీయ భాషా మూవీ పాటలకు ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ ‘ప్లే’స్ మామూలు విషయంకాదు. అంటే జియో సావన్​లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ చిత్రం పాటలు విన్నారని అర్థం.

Follow Us
ఆర్యన్ రాజేశ్ సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదే.. అల్లరి నరేశ్
ఆర్యన్ రాజేశ్ సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదే.. అల్లరి నరేశ్
బ్యాలెన్స్ పెరుగుతోందని సంబరపడుతున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్
బ్యాలెన్స్ పెరుగుతోందని సంబరపడుతున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్
పొలానికి వెళ్లిన రైతుకు దూరంగా ఏదో కనిపించింది.. వెళ్లి చూడగా..
పొలానికి వెళ్లిన రైతుకు దూరంగా ఏదో కనిపించింది.. వెళ్లి చూడగా..
కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? ఇదొక్కటి వేస్తే చాలు సువాసన..
కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? ఇదొక్కటి వేస్తే చాలు సువాసన..
ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..
ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..
ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..
ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..