Actress Sadha: హీరోయిన్ సదా ఆ స్టార్ హీరోని పెళ్లాడాలని అనుకుందా.. అసలు విషయం ఏంటంటే

సద.. యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తెలుగు ఈ అమ్మడికి వరుస ఆఫర్లు దక్కాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది.

Actress Sadha: హీరోయిన్ సదా ఆ స్టార్ హీరోని పెళ్లాడాలని అనుకుందా.. అసలు విషయం ఏంటంటే
Sadha

Updated on: Aug 27, 2022 | 3:48 PM

సద(Actress Sadha).. యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తెలుగు ఈ అమ్మడికి వరుస ఆఫర్లు దక్కాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఏ చిన్నది. ఇక టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాతో భారీ హిట్ ను అందుకుంది సద. అంతే కాదు ఈ అమందికి తమిళ నట మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. అయితే ప్రస్తుతం సినిమాలు తగ్గించింది సద. పలు టీవీ షోల్లో జడ్జ్ గా చేసింది సద. అయితే ఆ మధ్య ఈ అమ్మడి గురించి ఓ వార్త చాలా వైరల్ అయ్యింది.

తమిళ్ లో వరుస సినిమాలు చేసిన సద హీరో మాధవన్ తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసింది. వీటిలో ప్రియా సఖి సినిమా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అయితే ఆ సమయంలోసద మాధవన్ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలు విని తాను చాలా బాదపడ్డానని అన్నారు సద. మొదట్లో చాలా బాధగా అనిపించింది. కానీ ఆలాంటి రూమర్స్ రావడం కామనే అని ఇప్పుడు పట్టించుకోవడం మానేశా అని చెప్పుయికొచ్చింది. ఇక నేను ఎవ్వరిని ప్రేమించలేదు.. పెళ్లి ఆలోచన కూడా నాకు లేదు. ఒక వేళా నాకు నచ్చిన అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చింది సద.

ఇవి కూడా చదవండి

Actress Sadha And Madhavan

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us