కోవిడ్ కష్టాల్లో అండగా రేణు దేశాయ్.. అవసరంలో ఉన్న వాళ్ల డీటెయిల్స్ పంపితే సాయం చేస్తా అంటూ..

Renu Desai: కోవిడ్ సెకండ్ వేవ్.. దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. రోజుకీ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండగా... హస్పిటల్స్‏లో బెడ్స్ కొరత,

కోవిడ్ కష్టాల్లో అండగా రేణు దేశాయ్.. అవసరంలో ఉన్న వాళ్ల డీటెయిల్స్ పంపితే సాయం చేస్తా అంటూ..
Renu Desai
Follow us

|

Updated on: May 12, 2021 | 8:11 AM

Renu Desai: కోవిడ్ సెకండ్ వేవ్.. దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. రోజుకీ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండగా… హస్పిటల్స్‏లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, ప్లాస్మా అందుబాటులో లేకపోవడం కరోనా బాధితులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కష్టకాలంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ రాధేశ్యామ్ టీం, యంగ్ హీరో సందీప్ కిషన్, అడివి శేష్ వంటి సెలబ్రెటీలు ముందుకు రాగా.. తాజాగా కష్టాల్లో ఆదుకునేందుకు నటి రేణు దేశాయ్ ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‏స్టా‏గ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ కష్ట సమయంలో ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్, మందులు ఇలా ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయాలని ఆమె తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో మాట్లాడిన ఆమె ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియాలో కేవలం సినిమా ప్రమోషన్లకు మాత్రమే కాకుండా.. ఇతరులకు సహయం చేయడానికి ఉపయోగించడాన్ని ఆమె ప్రశంసించింది. తాను కూడా తనకు తోచిన సహయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఎల్లప్పుడూ తన ఇన్ బాక్స్ ని ఓపెన్ ఉంచుతానని.. అవసరంలో ఉన్నవాళ్ళు తనకు మెసేజ్ చేయాలని రేణు దేశాయ్ కోరింది.

ఈ అవకాశాన్ని అవసరంలో ఉన్నవాళ్ళ కోసమే ఉపయోగించుకోవాలని.. అంతేకానీ.. స్పామ్, ఫార్వర్డ్ మేసేజ్‎లు పంపించవద్దని తెలిపింది. ఈ సమయంలో నిజంగా అవసరంలో ఉన్నవాళ్ళు పూర్తి వివరాలతో తనకు మెసేజ్ పంపితే తనకు వీలైనంత సహాయం అందిస్తానని తెలిపింది. ఈ క్రమంలోనే తనకు గతంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఆర్థికంగా సహాయంం చేయలేకపోతున్నానని తెలిపింది. కేవలం వైద్య సహాయం అందించేందుకు మాత్రమే తాను కృషి చేయగలని పేర్కొంది. కరోనా కారణంగా దిల్‌షుక్‌నగర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని.. దయచేసి సహాయం చేయాలని ఓ నెటిజన్ కోరగా.. పూర్తి వివరాలు పంపిస్తే.. సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాను అని ఆమె కామెంట్ చేసింది.

వీడియో..

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read: Kiara Advani: మరోసారి టాలీవుడ్ వైపు అడుగులేస్తున్న ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో సెలక్ట్ అయ్యిందా…

Zombie Reddy: మ‌ళ్లీ భ‌య‌పెట్ట‌డానికి వ‌స్తోన్న జాంబీలు..? క‌రోనా సెకండ్ వేవ్ ప్రేర‌ణతో..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..