న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు.. హీరోయిన్ ప్రియమణి స్ట్రాంగ్ కౌంటర్.! ఏం చెప్పిందంటే.!

అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌తో పాటు వివిధ భాషల్లో మంచి ఫేం సంపాదించింది. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతోంది.

Mar 31, 2021 | 10:12 PM
Ravi Kiran

|

Mar 31, 2021 | 10:12 PM

అందం, అభినయంతో అతితక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది  ప్రియమణి..

1 / 7
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు.. హీరోయిన్ ప్రియమణి స్ట్రాంగ్ కౌంటర్.! ఏం చెప్పిందంటే.!

2 / 7
పరుథి వీరన్‌ సినిమా ద్వారా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతోంది.

3 / 7
ప్రస్తుతం టీవీ షోలతో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవలే 'హిజ్ స్టోరీ' అనే హిందీ వెబ్ సిరీస్ లో ఆమె కీలక పాత్రను పోషించింది. 

4 / 7
ఇటీవలే బ్లాక్‌ డ్రెస్‌లో ఉండే ఫోటోలను ప్రియమణి.. అప్‌లోడ్ చేయగా.. అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

5 / 7
నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. అందం అభినయంతో ప్రియమణి కుర్రాళ్ళ కుర్రాళ్ళ మనసులో చోటు సంపాదించుకుంది.  

6 / 7
ఈ ప్రశ్నను మొదట మీ తల్లిని గానీ సోదరిని గానీ అడగండి. వాళ్లు షేర్ చేస్తే.. అప్పుడు నేను కూడా పెడతా' అని గట్టిగా జవాబిచ్చింది. ఇక ప్రియమణి సమాధానానికి సదరు నెటిజన్ తిరిగి క్షమాపణలు కోరగా.. పలువురు నెటిజన్లు ప్రియమణి సమాధానంపై ప్రశంసలు కురిపించారు.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu