5 / 5
2016లో వచ్చిన మన్యం పులి సినిమాతర్వాత నమిత సినిమాలు చేయలేదు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ అందుకుంది టాక్ వినిపిస్తుంది. బాలయ్య , బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నమిత కీలక పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి. గతంలో బాలయ్య సింహ, పరమవీర చక్ర సినిమాలో కనిపించింది నమిత.