ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఈ అమ్మడే.. ఆమె ఎవరంటే

Updated on: Jan 26, 2024 | 1:30 PM

జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఈ అమ్మడు చాలా మందికి తెలియకపోవచ్చు.. టీవీ షో పెళ్లి చూపులులో పాల్గొని విన్నర్ అయ్యింది ఈ భామ. ఈ తెలుగమ్మాయి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. జ్ఞానేశ్వరి కాండ్రేగుల పుట్టింది విశాఖపట్టణం లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది ఈ భామ. 

1 / 5
జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఈ అమ్మడు చాలా మందికి తెలియకపోవచ్చు.. టీవీ షో పెళ్లి చూపులులో పాల్గొని విన్నర్ అయ్యింది ఈ భామ. 

2 / 5
ఈ తెలుగమ్మాయి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. జ్ఞానేశ్వరి కాండ్రేగుల పుట్టింది విశాఖపట్టణం లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది ఈ భామ. 

3 / 5
చిన్న చిన్న సినిమాల్లో నటించిన  జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఓ బిగ్ మూవీ చేయనుంది. 

4 / 5
హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో  జ్ఞానేశ్వరి కాండ్రేగుల సినిమా చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

5 / 5
హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ వరుసగా సూపర్ హీరో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో  జ్ఞానేశ్వరి కాండ్రేగులతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. 