Viral Photo: అమ్మ పక్కన పద్ధతిగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా

చిన్నప్పుడు అలా ఉంది కానీ ఇప్పుడు చూస్తే.. ఎంత మార్పు అనుకుంటారు. ఆమె కనిపిస్తే కన్ను ఆర్పాలనిపించదు. చొట్ట బుగ్గలతో ఇట్టే డిస్టబ్ చేసేస్తది. అమ్మాయిలు అయితే ఆమె మేను ఛాయ చూసి.. అసూయ పడుతూ ఉంటారు. అబ్బాయిలు.. ఆమె వాలు కళ్ల చూపు తాకితే చాలని ఆరాటపడుతూ ఉంటారు.

Viral Photo: అమ్మ పక్కన పద్ధతిగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా
Actress Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2024 | 6:01 PM

ప్రజంట్ సోషల్ మీడియాను సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు షేక్ చేస్తున్నాయి. త్రోబ్యాక్ ట్రెండ్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. దీంతో వారి వారి ఫ్యాన్స్.. ఆయా ఫోటోలు ట్రెండ్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు. చిన్నప్పటి ఫోటోల్లో వారిని చూసి.. వీరు ఫలానా సెలబ్రిటీ అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు మీ ముందుకు ఓ క్రేజీ బ్యూటీ ఖతర్నాక్ ఫోటోను తీసుకొచ్చాం. ఈమె మీరు పక్కాగా గుర్తుపట్టలేరు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా తయారయింది ఇప్పుడు. సముద్రం ఒడ్డున నిల్చుంటే.. సాగర కన్య ఏమో అనుకుంటారు. అంతలా సన్నజాజి తీగలా ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది. కుర్రాళ్ల అయితే ఈ బ్యూటీ అందాలకు పిదా అయిపోతున్నారు. మీ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది దివి.. దివి నుంచి దిగివచ్చావా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి ఇంకా కనిపెట్టలేదా.. ఈమె బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పటికీ కనిపెట్టలేదంటే.. ఇక లైట్ తీసుకోండి.

తను మరెవరో కాదు.. తెలుగమ్మాయి  దివి. మహేష్‌ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో ఓ చిన్న రోల్‌లో కనిపించిన నటి దివి..  బిగ్‌బాస్‌ 4 ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.  ఆ తర్వాత  చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఛాన్స్ అందుకుని.. మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల హీరోయిన్‌గా ప్రమోట్ అయి.. లంబసింగి లాంటి సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. కవ్వించే కళ్లు, చొట్ట బుగ్గలతో  .. యూత్‌ను చూపు తిప్పుకోకుండా చేసే ఈ బ్యూటీ ఇన్ స్టాలో దాదాపు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  కాగా గతంలో తన మదర్‌తో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది దివి. అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈమె దివినా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..