Viral Viral: చిట్టి గౌనులో అల్లరి పిల్ల.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పెయ్యండి….

పైన ఫోటోను చూశారు కదా.. చిట్టి గౌనులో ట్రెండీ లుక్కులో ఉన్న అల్లరి పిల్ల ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్.

Viral Viral: చిట్టి గౌనులో అల్లరి పిల్ల.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పెయ్యండి....
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 17, 2022 | 10:08 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ ఎక్కువగా వైరల్ అవుతుంది. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్.. అరుదైన ఫోటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటుల చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బాల్యం నాటి అందమైన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది. మీరు గుర్తుపట్టగలరా ? .. పైన ఫోటోను చూశారు కదా.. చిట్టి గౌనులో ట్రెండీ లుక్కులో ఉన్న అల్లరి పిల్ల ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్. పదహారేళ్ల వయసులోనే కథానాయికగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ మాత్రమే కాదండోయ్.. నిర్మాతగానూ తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఈ చిన్నారి ఎవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ ఛార్మీ. శ్రీఆంజనేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఛార్మి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నీకే మనసిచ్చాను సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత. పౌర్ణమి, మంత్ర, చక్రం, మాస్, చంటి, గౌరి, రాఖీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఛార్మి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేసి సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు ఛార్మి పుట్టిన రోజు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ