AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: కొత్త ప్రాజెక్ట్ షూరు చేయనున్న మెగా హీరో.. రెగ్యూలర్ షూటింగ్ అప్పుడే.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా

Varun Tej:  కొత్త ప్రాజెక్ట్ షూరు చేయనున్న మెగా హీరో.. రెగ్యూలర్ షూటింగ్ అప్పుడే.. డైరెక్టర్ ఎవరో తెలుసా..
Varun Tej
Rajitha Chanti
|

Updated on: May 21, 2022 | 7:03 AM

Share

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ తేజ్ తోపాటు.. వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధానపాత్రలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు… ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ మొదలెట్టనున్నారు..

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా.. ఈ సినిమా జూన్ నెలాఖరు నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వినూత్నమైన కథాంశంతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎక్కువ భాగం లండన్‏లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వినయ్ రాయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..