యువ హీరో సుధీర్‌బాబు.. ఫిట్‌నెస్‌కు ఇచ్చే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన ప్రతి సినిమాలో జిమ్ బాడీతోనే కనిపిస్తారు. ఎప్పుడూ భిన్నమైన, కష్టంగా ఉండే వర్కువుట్స్ చేసి వాటిని నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇటీవల ‘వి’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు సుధీర్‌బాబు. ఈ చిత్రం ఎంట్రీ సీన్లో.. సుధీర్‌పై ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సిక్స్ ప్యాక్‌తో చేతిలో తుపాకీ పట్టుకొని రౌడీలను చితక్కొట్టాడు ఈ యంగ్ హీరో.
From the sets of your favourite riot fight episode ? like they say, last minute extra preparation before the exam. #VTheMovie #VOnPrime pic.twitter.com/GajPLMHMVs
— Sudheer Babu (@isudheerbabu) September 13, 2020