ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం..రోడ్డు ప్ర‌మాదంలో ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

త‌మిళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషదం నెల‌కుంది. ‘4జీ’ చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ ప్రశస్త్ శుక్ర‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదంలో కన్నుమూశారు. అరుణ్.. సౌత్ ఇండియా టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వ‌ద్ద‌..అనేక చిత్రాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. దీంతో ఇండ‌స్ట్రీలో ఎంతో మంది సెల‌బ్రిటీలు అరుణ్ మ‌ర‌ణ వార్త విని షాక‌య్యారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీవ్ర‌ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. “యువ ద‌ర్శ‌కుడు‌, గ‌తంలో నా వ‌ద్ద‌ పనిచేసిన అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు […]

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం..రోడ్డు ప్ర‌మాదంలో ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Updated on: May 15, 2020 | 6:17 PM

త‌మిళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషదం నెల‌కుంది. ‘4జీ’ చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ ప్రశస్త్ శుక్ర‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదంలో కన్నుమూశారు. అరుణ్.. సౌత్ ఇండియా టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వ‌ద్ద‌..అనేక చిత్రాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. దీంతో ఇండ‌స్ట్రీలో ఎంతో మంది సెల‌బ్రిటీలు అరుణ్ మ‌ర‌ణ వార్త విని షాక‌య్యారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీవ్ర‌ దిగ్బ్రాంతికి గుర‌య్యారు.

“యువ ద‌ర్శ‌కుడు‌, గ‌తంలో నా వ‌ద్ద‌ పనిచేసిన అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు పగిలే బాధని కలిగిస్తుంది. ఎప్పుడు పాజిటివ్‌గా థింక్ చేస్తూ..హార్డ్ వ‌ర్క్ తో అత‌డు కెరీర్‌లో ముందుకుసాగాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. అరుణ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని శంకర్ ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లైవ్ దిగువ‌న చూడండి..