AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స‌ల్మాన్.. త‌ల గోడ‌కేసి బ‌ద్ద‌లు కొట్టుకుంది ఎవ‌రి కోసం..?

బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో ప్రేమకథలు..ఎన్నో బ్రేక‌ప్స్…ఎవ‌రు ఎప్పుడు క‌లిసుంటారో తెలియదు. ఎవ‌రు ఎందుకు విడిపోతారో అంత‌క‌న్నా తెలీదు. ముఖ్యంగా 54 ఏళ్ల స్టిల్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ కెరీర్ లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యా రాయ్‌ – సల్మాన్‌ ఖాన్‌ కలిసి ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్’ మూవీలో న‌టించారు. సంజయ్‌ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహ‌కంద‌ని విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే […]

స‌ల్మాన్.. త‌ల గోడ‌కేసి బ‌ద్ద‌లు కొట్టుకుంది ఎవ‌రి కోసం..?
Ram Naramaneni
|

Updated on: May 15, 2020 | 4:31 PM

Share

బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో ప్రేమకథలు..ఎన్నో బ్రేక‌ప్స్…ఎవ‌రు ఎప్పుడు క‌లిసుంటారో తెలియదు. ఎవ‌రు ఎందుకు విడిపోతారో అంత‌క‌న్నా తెలీదు. ముఖ్యంగా 54 ఏళ్ల స్టిల్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ కెరీర్ లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి.

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యా రాయ్‌ – సల్మాన్‌ ఖాన్‌ కలిసి ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్’ మూవీలో న‌టించారు. సంజయ్‌ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహ‌కంద‌ని విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే ‌ వీరిద్దరు ల‌వ్ లో ఉన్న‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఓ సారి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ కూడా అయ్యింద‌ని..అప్పుడు స‌ల్మాన్ తన తలను గోడకేసి బద్దలు కొట్టుకున్నాడనే న్యూస్ కూడా చ‌క్క‌ర్లు కొట్టింది. ఆ త‌ర్వాతి కాలంలో ఇద్ద‌రి మ‌ధ్య‌ మనస్పర్థలు కూడా వచ్చాయని ప్రచారం జ‌రిగింది. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ స్పందించాడు.

“కొన్నిసార్లు మా ఇద్దరి మధ్య సరైన బాండింగ్ లేనప్పుడు, నేనే ఎంతో ఆవేద‌న చెందాను త‌ప్ప‌.. వేరెవ్వరిని నొప్పించలేదు. జీవితంలో కొంద‌రు వ్య‌క్తులు, కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు సంతోషం కంటే బాధ‌లే ఎక్కువ‌ బాగా గుర్తుంటాయి” అని చెప్పాడు సల్మాన్.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై