తలా దర్శకుడితో విజయ్..?

|

Feb 23, 2019 | 10:10 AM

తలా అజిత్ కుమార్ తో వరసగా నాలుగు సినిమాలు చేసి అందులో మూడు హిట్స్ అందుకున్నాడు డైరెక్టర్ శివ. తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘విశ్వాసం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ అజిత్-శివ కాంబినేషన్ లో సినిమా వస్తోందని అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ శివ.. దళపతి విజయ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాని ‘విశ్వాసం’ మూవీని  నిర్మించిన సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తారట. […]

తలా దర్శకుడితో విజయ్..?
Follow us on

తలా అజిత్ కుమార్ తో వరసగా నాలుగు సినిమాలు చేసి అందులో మూడు హిట్స్ అందుకున్నాడు డైరెక్టర్ శివ. తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘విశ్వాసం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ అజిత్-శివ కాంబినేషన్ లో సినిమా వస్తోందని అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ శివ.. దళపతి విజయ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాని ‘విశ్వాసం’ మూవీని  నిర్మించిన సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తారట. ఇంకా దీనిపై అధికారక ప్రకటన ఏది రాలేదు. ఏది ఏమైనా అజిత్ కుమార్ ఆస్థాన దర్శకుడు శివ సినిమాలో విజయ్ నటిస్తున్నాడు అనే అంశం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయ్ ఆస్థాన దర్శకుడు అట్లీ కుమార్ తో అజిత్ ఎప్పుడు నటిస్తాడో చూడాలి.